Posts

Showing posts from March, 2020

Amma aravind

Image

Ramarajulanka zamindar's

Image
రామరాజు లంక జమీందార్ గారు , మేడిచర్ల వారి కుటుంబం, ఈ ఫొటోలో కనిపించేది రామరాజులంక "పెద్ద కాపు" గారి భవనం గత 190,సంవత్సరాల చరిత్ర గల ఈ భవనం లంకలోనే కాకుండా చుట్టుప్రక్కల అతి పెద్ద మరియు పురాతనమైన భవనం, ప్రస్తుతం ఈ భవనం మేడిచర్ల సుబ్బరాజు గారి కుమారుడు సోమేశ్వరరావు గారి ఆద్వర్యంలో ఉంది. దీని నిర్మాణం వీరి ముత్తాత గారి ద్వారా జరిగింది. ఈ చుట్టుప్రక్కల ఉన్న వందల వేలాది ఎకరాలు వీరికి సంబంధించినవే ప్రస్తుతం ఈ ఇంట్లో కుటుంబీకులు ఉండటంలేదు. http://kaputhepower.blogspot.com/2007/09/zamindars.html?m=1